Khaidi: తెలుగు సినిమా చరిత్రలో మార్పు తీసుకొచ్చిన సినిమా

ABN , Publish Date - Oct 28 , 2025 | 04:29 PM

చిరంజీవి (Chiranjeevi) కెరీర్‌లోని హిట్ చిత్రాల్లో  ప్రత్యేకంగా చెప్పుకునే చిత్రం   ‘ఖైదీ’ (Khaidi). కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 1983లో విడుదలై చిరంజీవిని స్టార్‌ హీరో చేసింది. ‘ఖైదీ’ విడుదలై నేటికి 42 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చిరంజీవి టీమ్‌ ఓ స్పెషల్‌ వీడియోను సోషల్    మీడియా లో షేర్  ‘తెలుగు సినిమా చరిత్రలో మార్పు తీసుకువచ్చిన పేరు ‘ఖైదీ’ అని పేర్కొంది. 

Updated Date - Oct 28 , 2025 | 04:31 PM