Sunday Tv Movies: ఆదివారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
ABN , Publish Date - Aug 09 , 2025 | 07:20 PM
ఇంటిల్లిపాదికి మరింత ఆనందం పంచేలా ఈ వారం తెలుగు టీవీ ఛానెళ్లలో ఇంట్రెస్టింగ్ సినిమాలు ప్రసారం కాబోతున్నాయి.
ఆదివారం వచ్చిందంటే చాలామందికి ఇంటిల్లిపాది టీవీలో సినిమాలు చూడటం ఒక సరదా. అలాంటి వారికి మరింత ఆనందం పంచేలా ఈ వారం తెలుగు టీవీ ఛానెళ్లలో ఇంట్రెస్టింగ్ సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. మీ వీకెండ్‌ని మరింత ఆహ్లాదకరంగా మార్చుకోవడానికి ఈ సినిమాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఈ ఆదివారం బాలకృష్ణ డాకూ మహారాజ్, మహేశ్ బాబు మహర్షి చిత్రాలతో పాటు ధనుష్ దర్శకత్వంలో వచ్చిన జాబిలమ్మ నీకు అంత కొపమా ఫస్ట్ టైం వరల్డ్ డిజిటల్ ప్రీమియర్‌గా టీవీలో రానుంది. మరి ఈ ఆదివారం ఏ ఛానెల్‌లో ఏ సినిమా వస్తుందో చూడండి.
ఆదివారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు బంగారు గాజులు
రాత్రి 9గంటలకు చిట్టి చెల్లెలు
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు టక్కరిదొంగ
ఉదయం 9.30 గంటలకు వినోదం
రాత్రి 10.30 గంటలకు వినోదం
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9 గంటలకు ఛాంగురే బంగారు రాజా
మధ్యాహ్నం 12 గంటలకు దేవీ పుత్రుడు
సాయంత్రం 6.30 గంటకు ముని
రాత్రి 9 గంటలకు ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజీము 12 గంటలకు కొడుకుదిద్దిన కాపురం
ఉదయం 7 గంటలకు పుట్టింటి పట్టుచీర
ఉదయం 10 గంటలకు ఓ భార్యకథ
మధ్యాహ్నం 1 గంటకు అసెంబ్లీ రౌడీ
సాయంత్రం 4 గంటలకు ఉస్తాద్
రాత్రి 7 గంటలకు మ్యూజిక్ షాప్ మూర్తి
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 9 గంటలకు జై సింహా
మధ్యాహ్నం 12 గంటలకు ధృవ
మధ్యాహ్నం 3 గంటలకు భీష్మ
సాయంత్రం 6 గంటలకు మహార్షి
రాత్రి 10 గంటలకు శ్రీ రామచంద్రులు
జెమిని లైఫ్ (GEMINI Life)
ఉదయం 11 గంటలకు అన్నాదమ్ముల అనుబంధం
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1 గంటకు 100 కోట్లు
తెల్లవారుజాము 4.30 గంటలకు ఇల్లాలు ప్రియురాలు
ఉదయం 7 గంటలకు పరశురాం
ఉదయం 10 గంటలకు ఓయ్
మధ్యాహ్నం 1 గంటకు ఏవండోయ్ శ్రీవారు
సాయంత్రం 4 గంటలకు జంపలకిడి పంబ
రాత్రి 7 గంటలకు వీరబధ్ర
రాత్రి 10 గంటలకు తుఫాన్
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 1 గంటకు గోరింటాకు
తెల్లవారుజాము 3 గంటకు బలుపు
ఉదయం 9 గంటలకు కల్కి 2898 AD
మధ్యాహ్నం 1.30 గంటలకు విమానం
మధ్యాహ్నం 3 గంటలకు భగవంత్ కేసరి
సాయంత్రం 6 గంటలకు జాబిలమ్మ అంత కోపమా
రాత్రి 9 గంటలకు రెక్కీ
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు అకిల్
ఉదయం 9 గంటలకు నేను లోకల్
మధ్యాహ్నం 12 గంటలకు అ ఆ
మధ్యాహ్నం 3 గంటలకు రంగ రంగ వైభవంగా
సాయంత్రం 6 గంటలకు నా పేరు సూర్య
రాత్రి 9 గంటలకు సుల్తాన్
Star MAA (స్టార్ మా)
ఉదయం 8 గంటలకు సలార్
మధ్యాహ్నం 1 గంటకు ఫిదా
సాయంత్రం 6 గంటలకు డాకూ మహారాజ్
Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)
తెల్లవారుజాము 12 గంటలకు అర్జున్ రెడ్డి
తెల్లవారుజాము 3 గంటలకు ఎంతవాడు గానీ
ఉదయం 7 గంటలకు ఉయ్యాల జంపాల
ఉదయం 9 గంటలకు సర్దార్ గబ్బర్ సింగ్
మధ్యాహ్నం 12 గంటలకు మగధీర
మధ్యాహ్నం 3 గంటలకు సుబ్రమణ్యం ఫర్ సేల్
సాయంత్రం 6 గంటలకు లవ్‌టుడే
రాత్రి 9.30 గంటలకు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్
Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)
తెల్లవారుజాము 12 గంటలకు అనుభవించు రాజా
తెల్లవారుజాము 2 గంటలకు శ్రీకాకుళ ఈంధ్ర మహా విష్ణు కథ
ఉదయం 6 గంటలకు కిడ్నాప్
ఉదయం 8 గంటలకు మెకానిక్ అల్లుడు
ఉదయం 11 గంటలకు దూసుకెళతా
మధ్యాహ్నం 2 గంటలకు మత్తువదలరా
సాయంత్రం 5 గంటలకు హ్యాపీడేస్
రాత్రి 8 గంటలకు యమదొంగ
రాత్రి 11 గంటలకు మెకానిక్ అల్లుడు