Sunday Tv Movies: ఆదివారం ,ఆగస్టు 17.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
ABN , Publish Date - Aug 16 , 2025 | 08:06 PM
Looking for a perfect family movie day? This Sunday, August 17, Telugu TV channels are bringing wholesome entertainment for every age group. ఆదివారం ,ఆగస్టు 17.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
ఈ వీకెండ్‌కి కుటుంబం మొత్తం కలిసి కూర్చొని సినిమా చూడాలనుకునే వారికి ఈ ఆదివారం (17.08.2025) రోజున తెలుగు టెలివిజన్ ప్రేక్షకుల కోసం ప్రత్యేకమైన ఫిల్మ్ ట్రీట్ సిద్ధమైంది. స్టార్ మా, జీ తెలుగు, జెమిని టీవీ, ఈటీవీ వంటి ప్రముఖ ఛానెళ్లలో వరుస హిట్ సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి యూత్ వరకు అందరికీ సరిపోయే సినిమాలు ఉండటంతో ఈ ఆదివారం చిన్నా,పెద్దా అందరికీ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఖాయం. పాత హిట్స్ నుంచి కొత్త బ్లాక్‌బస్టర్స్ వరకు ప్రతి ఒక్కరికీ చూసేందుకు ఏదో ఒక సినిమా ఉండనుంది. ఇదిలాఉంటే సిద్దు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన జాక్ సినిమా వరల్డ్ డిజిటల్ ప్రీమియర్‌గా టెలీకాస్ట్ కానుంది.
ఆదివారం 17.08.2025.. టీవీ సినిమాలివే
డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు ఆదిత్య 369
రాత్రి 9గంటలకు
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు శ్రీకృష్ణార్జునవిజయం
ఉదయం 9 గంటలకు చిత్రం భళారే విచిత్రం
రాత్రి 10.30 గంటలకు చిత్రం భళారే విచిత్రం
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9 గంటలకు పిల్ల నచ్చింది
మధ్యాహ్నం 12 గంటలకు ముద్దుల మొగుడు
రాత్రి 6.30 గంటలకు రాజేంద్రుడు గజేంద్రుడు
రాత్రి 10.30 గంటలకు ముని
ఈ టీవీ లైఫ్ (E TV Life)
మధ్యాహ్నం 3 గంటలకు ఉషా పరిణయం
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు బాల భారతం
ఉదయం 7 గంటలకు ఆనందం
ఉదయం 10 గంటలకు జగన్మోహిని
మధ్యాహ్నం 1 గంటకు చిన్నబ్బాయ్
సాయంత్రం 4 గంటలకు మనిషికో చరిత్ర
రాత్రి 7 గంటలకు 90 మిడిల్‌క్లాస్ బయోపిక్
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 9 గంటలకు డార్లింగ్
మధ్యాహ్నం 12 గంటలకు జైలర్
మధ్యాహ్నం 3 గంటలకు ఊపిరి
రాత్రి 6 గంటలకు సంక్రాంతి
రాత్రి 9.30 గంటలకు పైసా వసూల్
జెమిని లైఫ్ (GEMINI Life)
ఉదయం 11 గంటలకు బాల నాగమ్మ
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు సంతానం
తెల్లవారుజాము 4.30 గంటలకు కొత్తపేట రౌడీ
ఉదయం 7 గంటలకు ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి
ఉదయం 10 గంటలకు బ్లేడ్‌బాబ్జి
మధ్యాహ్నం 1 గంటకు శివమణి
సాయంత్రం 4 గంటలకు జయూభవ
రాత్రి 7 గంటలకు చెన్నకేశవ రెడ్డి
రాత్రి 10 గంటలకు ఉలవచారు బిర్యాని
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 1 గంటకు మనసిచ్చి చూడు
తెల్లవారుజాము 3 గంటలకు గోరింటాకు
ఉదయం 9 గంటలకు బంగార్రాజు
మధ్యాహ్నం 1.30 గంటలకు శతమానం భవతి
మధ్యాహ్నం 3 గంటలకు బోనాలు
సాయంత్రం 6గంటలకు తండేల్
రాత్రి 9 గంటలకు అబ్రహం ఓజ్లర్
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు కార్తికేయ2
తెల్లవారుజాము 3 గంటలకు ప్రేమలు
ఉదయం 7 గంటలకు ఘోష్ట్
ఉదయం 9 గంటలకు బింబిసార
మధ్యాహ్నం 12 గంటలకు ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైం
మధ్యాహ్నం 3 గంటలకు టాక్సీవాలా
మధ్యాహ్నం 4. 30 గంటలకు దియా
సాయంత్రం 6 గంటలకు ఊరుపేరు భైరవకోన
రాత్రి 9 గంటలకు ఇంద్రుడు
Star MAA (స్టార్ మా)
తెల్లవారుజాము 12 గంటలకు సింగం
తెల్లవారుజాము 2 గంటలకు ధైర్యం
ఉదయం 5 గంటలకు లవ్‌లీ
ఉదయం 8.30 గంటలకు స్కంద
మధ్యాహ్నం 1 గంటకు బలగం
మధ్యాహ్నం 3.30 గంటలకు లక్కీ భాస్కర్
సాయంత్రం 6 గంటలకు జాక్
రాత్రి 11 గంటలకు స్కంద
Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)
తెల్లవారుజాము 12 గంటలకు షాక్
తెల్లవారుజాము 3 గంటలకు ఒక్కడే
ఉదయం 7 గంటలకు సప్తగిరి LLB
ఉదయం 9 గంటలకు మన్యంపులి
మధ్యాహ్నం 12 గంటలకు రఘువరన్ బీటెక్
మధ్యాహ్నం 3 గంటలకు విశ్వాసం
సాయంత్రం 6 గంటలకు భీమ
రాత్రి 9.30 గంటలకు మట్టీ కుస్తీ
Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)
తెల్లవారుజాము 12 గంటలకు పసివాడి ప్రాణం
తెల్లవారుజాము 2 గంటలకు పండుగాడు
ఉదయం 6 గంటలకు హీరో
ఉదయం 8 గంటలకు యముడికి మొగుడు
ఉదయం 11 గంటలకు కొండపొలం
మధ్యాహ్నం 2 గంటలకు జోష్
సాయంత్రం 5 గంటలకు మహానటి
రాత్రి 8 గంటలకు రాజుగారి గది3
రాత్రి 11 గంటలకు యముడికి మొగుడు