Sunday Tv Movies: ఆదివారం, ఆక్టోబర్26.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN , Publish Date - Oct 25 , 2025 | 08:55 AM
ఆదివారం అంటేనే రిలాక్స్, ఫ్యామిలీ టైమ్, ఎంటర్‌టైన్‌మెంట్ కలయిక! థియేటర్‌కి వెళ్లకుండానే సినిమా ఫీలింగ్ ఇవ్వడానికి తెలుగు టీవీ ఛానళ్లు ప్రత్యేక చిత్రాలతో రెడీ అయ్యాయి.
ఆదివారం అంటేనే టీవీ ముందు కూర్చుని ఫ్యామిలీతో కలిసి సినిమాలు ఎంజాయ్ చేస్తూ చూసే రోజు. వారం పొడవునా రకరకాల పనులతో బిజీగా గడిపిన తర్వాత ఈ ఒక్కరోజు రిలాక్స్ అయ్యే టైమ్ కాబట్టి, తెలుగు టీవీ ఛానళ్లు కూడా ప్రేక్షకుల కోసం స్పెషల్ సినిమాలతో సిద్ధమయ్యాయి. ఈ వారం కూడా స్టార్ హీరోల బ్లాక్‌బస్టర్ హిట్స్, సెన్సిబుల్ ఫ్యామిలీ డ్రామాలు, యూత్ ఫుల్ రొమాన్స్, నవ్వులు పూయించే కామెడీ ఎంటర్‌టైనర్స్‌తో తెరపై మోస్తరు పండుగ వాతావరణం తీసుకురానుంది.. ప్రతి ఛానల్ ప్రేక్షకుల మూడ్‌కి తగ్గట్టుగా సినిమాలు ప్లాన్ చేసింది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఏదో ఒక సినిమా కనెక్ట్ అయ్యేలా సినిమాలను తీసుకు వస్తోంది.
మరి ఈ ఆదివారం, అక్టోబర్ 26న తెలుగు టీవీ ఛానళ్లు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం చేసిన సినిమాలు ఏమిటో ఇప్పుడే చూసేయండి. మీకున్న సమయంలో చూసేయండి. అయితే ఈ ఏడాది వేసవిలో తమిళనాట ఓ అనామక చిత్రంగా విడుదలై సంచలన విజయం సాధించి టాక్ ఆఫ్ ది ఇండియాగా మారిన టూరిస్ట్ ఫ్యామిలీ అనే చిత్రం ఫస్ట్ టైం వరల్డ్ డిజిటల్ ప్రీమియర్‌గా తెలుగులో ప్రసారం కానుండడం విశేషం.
ఆదివారం.. తెలుగు టీవీ ఛానళ్ల సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 11 గంటలకు హాలీవుడ్ సినిమా
మధ్యాహ్నం 3 గంటలకు – బ్రహ్మానందం డ్రామా కంపెనీ
రాత్రి 9.30 గంటలకు – వీర కంకణం
📺 ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు – దీపావళి మాస్ జాతర (ఈవెంట్)
ఉదయం 9 గంటలకు – రాజేంద్రుడు గజేంద్రుడు
రాత్రి 10.30 గంటలకు – రాజేంద్రుడు గజేంద్రుడు

📺 ఈటీవీ లైఫ్ (E TVLife)
మధ్యాహ్న0 3 గంటలకు – బాల భారతం
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9 గంటలకు – హై హై నాయక
మధ్యాహ్న0 12 గంటలకు – టక్కరిదొంగ
రాత్రి 10.30 గంటలకు – గుండా
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – పిన్ని
ఉదయం 7 గంటలకు – న్యాయం కావాలి
ఉదయం 10 గంటలకు – మనసు మాంగళ్యం
మధ్యాహ్నం 1 గంటకు – కిల్లర్
సాయంత్రం 4 గంటలకు – శుభమస్తు
రాత్రి 7 గంటలకు – ఆత్మబలం
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – కొండవీటి రాజా
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – శివ రామరాజు
మధ్యాహ్నం 12 గంటలకు - వారసుడు
మధ్యాహ్నం 3.30 గంటలకు - సొగ్గాడే చిన్ని నాయనా
సాయంత్రం 6 గంటలకు - సంక్రాంతి
రాత్రి 9.30 గంటలకు అశ్వద్ధామ

📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 12 గంటలకు - అల్లుడుగారు వచ్చారు
తెల్లవారుజాము 1.30 గంటలకు – నేరము శిక్ష
తెల్లవారుజాము 4.30 గంటలకు – శివకాశి
ఉదయం 7 గంటలకు – కళావర్ కింగ్
ఉదయం 10 గంటలకు – రుద్రుడు
మధ్యాహ్నం 1 గంటకు – కితకితలు
సాయంత్రం 4 గంటలకు – ఒక్కడుచాలు
రాత్రి 7 గంటలకు – సింహారాశి
రాత్రి 10 గంటలకు – పందెంకోళ్లు
📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు – సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
తెల్లవారుజాము 3 గంటలకు – వకీల్ సాబ్
ఉదయం 9 గంటలకు – హను మాన్
మధ్యాహ్నం 2 గంటలకు – జీ కుటుంబం ఆవార్డ్స్
రాత్రి 10 గంటలకు – ఆనందోబ్రహ్మ

📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు – దేవదాస్
తెల్లవారుజాము 3 గంటలకు – ఉన్నది ఒక్కటే జిందగీ
ఉదయం 7 గంటలకు – మిస్టర్ మజ్ను
ఉదయం 9 గంటలకు – రౌడీబాయ్స్
మధ్యాహ్నం 12 గంటలకు – మారుతీ నగర్ సుబ్రమణ్యం
మధ్యాహ్నం 3 గంటలకు – తులసి
సాయంత్రం 6 గంటలకు – మహాన్
రాత్రి 9 గంటలకు – ఎజ్రా
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు – ధమాకా
తెల్లవారుజాము 2 గంటలకు – కరెంట్
ఉదయం 5 గంటలకు – చంద్రముఖి
ఉదయం 8 గంటలకు – పోకిరి
మధ్యాహ్నం 1 గంటకు – బలగం
మధ్యాహ్నం 3 గంటలకు – RRR
సాయంత్రం 6 గంటలకు – టూరిస్ట్ ఫ్యామిలీ

📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12.30 గంటలకు – అయ్యారే
తెల్లవారుజాము 3 గంటలకు– ఎంతవాడు గానీ
ఉదయం 7 గంటలకు – సప్తగిరి LLB
ఉదయం 9 గంటలకు – విక్రమ్
మధ్యాహ్నం 12 గంటలకు – రాజా ది గ్రేట్
మధ్యాహ్నం 3 గంటలకు – సర్కారువారి పాట
సాయంత్రం 6 గంటలకు – KGF1
రాత్రి 9 గంటలకు – మట్టికుస్తీ
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – హలో బ్రదర్
తెల్లవారుజాము 2.30 గంటలకు – పండుగాడు
ఉదయం 6 గంటలకు – హీరో
ఉదయం 8 గంటలకు – నిన్నే పెళ్లాడతా
ఉదయం 11 గంటలకు – పాండవులు పాండవులు తుమ్మెద
మధ్యాహ్నం 2 గంటలకు – గల్లీ రౌడీ
సాయంత్రం 5 గంటలకు – ఎంత మంచివాడవురా
రాత్రి 8 గంటలకు – కాకకాక
రాత్రి 11 గంటలకు – నిన్నే పెళ్లాడతా