Monday Tv Movies: సోమవారం, Sep 15.. టీవీ ఛానళ్లలో వచ్చే తెలుగు సినిమాలివే
ABN , Publish Date - Sep 14 , 2025 | 05:49 PM
సోమవారం రోజున.. తెలుగు ప్రముఖ టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు ఇవే.
సెప్టెంబర్ 15, సోమవారం రోజున టీవీ ఎదుట కూర్చొని మంచి సినిమాలు చూసేందుకు రెడీ అయిన వారి కోసం అనేక చలన చిత్రాలు రెడీ అయ్యాయి. కుటుంబంతో కలిసి చూడదగ్గ హాస్య, యాక్షన్, భావోద్వేగాలతో నిండిన చిత్రాలు, స్టార్ హీరోల సినిమాలు, క్లాసిక్‌ల నుంచి కొత్త విడుదలల వరకు ఎన్నో జానర్ల మూవీస్ టీవీ ఛానళ్లలో అందుబాటులో ఉండనున్నాయి. మరి ఈ సోమవారం ప్రసారమయ్యే సినిమాల జాబితాను చూసి, మీకు నచ్చిన చిత్రాన్ని ముందుగానే ప్లాన్ చేసుకుని, కుటుంబంతో కలిసి ఆనందించండి!
సోమవారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు –
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – భార్యా భర్తల బంధం
రాత్రి 10 గంటలకు – పోలీస్
📺 ఈ టీవీ (E TV)
ఉదయం 9 గంటలకు – బడ్జెట్ పద్మనాభం
📺 ఈ టీవీ లైఫ్ (E TV Life)
మధ్యాహ్నం 3 గంటలకు – శ్రీ కృష్ణార్జున విజయం
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – ఖైదీ
ఉదయం 7 గంటలకు – నవ్వుతూ బతకాలిరా
ఉదయం 10 గంటలకు – గుడిగంటలు
మధ్యాహ్నం 1 గంటకు – చిన్నబ్బాయ్
సాయంత్రం 4 గంటలకు – మాయలోడు
రాత్రి 7 గంటలకు – సత్య హరిశ్చంద్ర
రాత్రి 10 గంటలకు – పోలీస్
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – అనంతపురం
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – మామగారు
మధ్యాహ్నం 3 గంటలకు – సీమసింహాం
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు – మిస్టర్ గిరీశం
తెల్లవారుజాము 4.30 గంటలకు – స్నేహగీతం
ఉదయం 7 గంటలకు – అంధగాడు
ఉదయం 10 గంటలకు – నీలాంబరి
మధ్యాహ్నం 1 గంటకు – అమ్మోరు తల్లి
సాయంత్రం 4 గంటలకు – V
రాత్రి 7 గంటలకు – రచ్చ
రాత్రి 10 గంటలకు – మా నాన్న చిరంజీవి
📺 జీ టీవీ (Zee TV)
తెల్లవారుజాము 1 గంటకు - మల్లీశ్వరి
ఉదయం 9 గంటలకు –
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు తంత్ర
తెల్లవారుజాము 3 గంటలకు కుటుంబస్తాన్
ఉదయం 7 గంటలకు – వీరుడొక్కడే
ఉదయం 9 గంటలకు – అదిరిందయ్యా చంద్రం
మధ్యాహ్నం 12 గంటలకు – భలే దొంగలు
మధ్యాహ్నం 3 గంటలకు – శ్రీ కృష్ణ2006
సాయంత్రం 6 గంటలకు – జవాన్
రాత్రి 9 గంటలకు – లింగ
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు పోకిరి
తెల్లవారుజాము 2 గంటలకు అహా
ఉదయం 5 గంటలకు – బద్రీనాథ్
రాత్రి 11 గంటలకు పరుగు
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12 గంటలకు వెల్కమ్ ఒబామా
తెల్లవారుజాము 3 గంటలకు అర్జున్
ఉదయం 7 గంటలకు – అందమైన జీవితం
ఉదయం 9 గంటలకు – కొండపొలం
మధ్యాహ్నం 12 గంటలకు – లైఫ్ ఈజ్ బ్యూటీపుల్
మధ్యాహ్నం 3 గంటలకు – రాజు గారి గది2
సాయంత్రం 6 గంటలకు – ది ఫ్యామిలీ స్టార్
రాత్రి 9.30 గంటలకు – RX 100
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – అత్తిలి సత్తిబాబు
తెల్లవారుజాము 2.30 గంటలకు – దర్మయజ్ఞం
ఉదయం 6 గంటలకు – ఓం
ఉదయం 8 గంటలకు – రాజా విక్రమార్క
ఉదయం 12 గంటలకు – దూల్‌పేట్
మధ్యాహ్నం 2 గంటలకు – లంబసింగి
సాయంత్రం 5 గంటలకు – 90ML
రాత్రి 8 గంటలకు – ప్రో కబడ్డీ లైవ్
రాత్రి 11 గంటలకు – రాజా విక్రమార్క