Harish Shankar: బకాసుర గీతం

ABN , Publish Date - Jun 23 , 2025 | 04:28 AM

ప్రవీణ్‌, వైవా హర్ష ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బకాసుర రెస్టారెంట్‌’. ఎస్‌జే శివ దర్శకత్వంలో లక్ష్మయ్య ఆచారి, జనార్థన్‌ ఆచారి నిర్మిస్తున్నారు. విడుదలకు సిద్ధమవుతోంది.

ప్రవీణ్‌, వైవా హర్ష ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బకాసుర రెస్టారెంట్‌’. ఎస్‌జే శివ దర్శకత్వంలో లక్ష్మయ్య ఆచారి, జనార్థన్‌ ఆచారి నిర్మిస్తున్నారు. విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘అయ్యో ఏమిరా ఈ జీవితం’ అంటూ సాగే పాటను దర్శకుడు హరీష్‌ శంకర్‌ విడుదల చేశారు. రాహుల్‌ సిప్లిగంజ్‌ ఆలపించగా వికాస్‌ బాడిస సంగీతం అందించారు.

Updated Date - Jun 23 , 2025 | 04:30 AM