Bakasura Restaurant: విడుదలకు సిద్ధం

ABN , Publish Date - Jul 18 , 2025 | 04:01 AM

ప్రవీణ్‌, వైవా హర్ష ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బకాసుర రెస్టారెంట్‌’. ఎస్‌జే శివ దర్శకత్వంలో లక్ష్మయ్య ఆచారి, జనార్థన్‌ ఆచారి నిర్మించారు. తాజాగా, ఈ సినిమాను...

ప్రవీణ్‌, వైవా హర్ష ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బకాసుర రెస్టారెంట్‌’. ఎస్‌జే శివ దర్శకత్వంలో లక్ష్మయ్య ఆచారి, జనార్థన్‌ ఆచారి నిర్మించారు. తాజాగా, ఈ సినిమాను ఆగస్టు 8న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్‌. ఈ సందర్భంగా ఎస్‌జే శివ మాట్లాడుతూ ‘‘హంగర్‌ కామెడీ కాన్సె్‌ప్టతో తెరకెక్కిన ఈ సినిమాలోని ప్రతీ సన్నివేశం ప్రేక్షకులకు థ్రిల్‌ను పంచుతుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఎడిటర్‌: మార్తాండ్‌.కె.వెంకటేశ్‌, డీఓపీ: బాల సరస్వతి, సంగీతం: వికాస్‌ బడిస.

ఇవి కూడా చదవండి:

నా కుమారుడు రోజూ ఉదయం 4 గంటలకే నిద్ర లేస్తాడు: నటుడు మాధవన్

40 ఏళ్లు దాటిన పురుషులు జిమ్‌లో కసరత్తులతో కండలు పెంచగలరా

Read Latest and Health News

Updated Date - Jul 18 , 2025 | 04:01 AM