Badmashulu Trailer: బద్మాషులు.. మూవీ ట్రైల‌ర్

ABN , Publish Date - May 27 , 2025 | 11:51 PM

గ్రామీణ నేపథ్యంలో ఆద్యంతం వినోద ప్రధానంగా సాగే కుటుంబ కథా చిత్రం ‘బద్మాషులు’ . తాజాగా ఈ మూవీ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు.

badmashulu

గ్రామీణ నేపథ్యంలో ఆద్యంతం వినోద ప్రధానంగా సాగే కుటుంబ కథా చిత్రం ‘బద్మాషులు’ (Badmashulu). మహేశ్‌, విద్యాసాగర్‌, మురళీధర్‌ గౌడ్‌ ప్రధాన తారాగణం. శంకర్‌ చేగూరి దర్శకత్వంలో బి. బాలకృష్ణ, సి. రామశంకర్‌ నిర్మించారు. జూన్‌ 6న ఈ చిత్రం థియేట‌ర్ల‌లోకి రానుంది. తాజాగా ఈ మూవీ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఈ చిత్రానికి తేజ కూకునూరు సంగీతం అందించారు.

Updated Date - May 27 , 2025 | 11:51 PM