Sunday Tv Movies: ఆదివారం, ఆగస్టు 31.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
ABN , Publish Date - Aug 30 , 2025 | 08:56 PM
ఆదివారం అనగానే ఇంట్లో హడావుడి వాతావరణం మొదలవుతుంది. ఈ రోజు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాల జాబితా చూస్తేనే రసవత్తరమైన అనుభూతి కలుగుతుంది.
ఆదివారం అనగానే ఇంట్లో హడావుడి వాతావరణం మొదలవుతుంది. ఒకవైపు పండుగలా వంటింట్లో రుచికరమైన వంటలు, మరోవైపు కుటుంబం అంతా కలిసి టీవీ ముందు కూర్చొని సినిమాలు చూడటమే పెద్ద ఎంజాయ్‌మెంట్‌గా మారుతుంది. దీనికి తోడు తెలుగు టెలివిజన్ ఛానళ్లలో వచ్చే ఆదివారం సినిమాలు కూడా ప్రేక్షకులకు అలాంటి ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ ప్యాకేజీనే అందిస్తాయి.
ఈ రోజు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాల జాబితా చూస్తేనే రసవత్తరమైన అనుభూతి కలుగుతుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు, లవ్ స్టోరీలు, యాక్షన్ ప్యాక్డ్ సినిమాలు, పాత హిట్ క్లాసిక్స్, అలాగే కొత్తగా థియేటర్లలో విజయం సాధించిన బ్లాక్‌బస్టర్లు అన్నీ ఒకే రోజు టీవీ స్క్రీన్ మీద దర్శనమివ్వబోతున్నాయి. మరి ఈ ఆదివారం తెలుగు టీవీలలో వచ్చే సినిమాలేంటో ఇప్పుడే చూసేయండి.
ఈ ఆదివారం రోజు.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు కృష్ణార్జునులు
రాత్రి 9.30 గంటలకు
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9 గంటలకు 6టీన్స్
మధ్యాహ్నం 12 గంటలకు ఆడుతూ పాడుతూ
రాత్రి 10 గంటలకు యమగోల
ఈ టీవీ లైఫ్ (E TV LIFE)
మధ్యాహ్నం 3 గంటలకు భక్త తుకారాం
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు ఓం గణేశ (షో)
ఉదయం 9.30 గంటలకు శ్రీవారికి ప్రేమలేఖ
రాత్రి 10.30 గంటలకు శ్రీవారికి ప్రేమలేఖ
జీ టీవీ (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు మల్లీశ్వరి
తెల్లవారుజాము 3 గంటలకు F3
ఉదయం 9 గంటలకు హను మాన్
మధ్యాహ్నం 3 గంటలకు స్టాలిన్
సాయంత్రం 6గంటలకు గం గం గణేశా
రాత్రి 10.30 గంటలకు జర్సీ
జెమిని లైఫ్ (GEMINI LIFE)
ఉదయం 11 గంటలకు కృష్ణవేణి
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 9 గంటలకు సిటీమార్
మధ్యాహ్నం 12 గంటలకు విజిల్
మధ్యాహ్నం 3.30 గంటలకు కరెంటు తీగ
సాయంత్రం 6 గంటలకు రేసుగుర్రం
రాత్రి 9.30 గంటలకు నేను శైలజ
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు సరిపోదా శనివారం
తెల్లవారుజాము 3 గంటలకు ఉగ్రం
ఉదయం 7 గంటలకు గీతాంజలి
ఉదయం 9 గంటలకు వకీల్ సాబ్
మధ్యాహ్నం 12 గంటలకు శివం భజే
మధ్యాహ్నం 2 గంటలకు పిండం
మధ్యాహ్నం 3 గంటలకు అబ్రహం ఓజ్లర్
సాయంత్రం 6 గంటలకు అరవింద సమేత
రాత్రి 9 గంటలకు కోమలి
Star MAA (స్టార్ మా)
తెల్లవారుజాము 12 గంటలకు జాంబీరెడ్డి
తెల్లవారుజాము 2 గంటలకు అర్జున్ రెడ్డి
ఉదయం 5 గంటలకు విక్రమార్కుడు
ఉదయం 8 గంటలకు గణపతి బప్పా మోరియా (ఈవెంట్)
మధ్యాహ్నం 1 గంటకు బిగ్‌బాస్ అగ్ని పరీక్ష
మధ్యాహ్నం 1 గంటకు మ్యాడ్2
సాయ్త్రం 5 గంటలకు పుష్ప2
రాత్రి 10.30 గంటలకు సామజవరగమన
Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)
తెల్లవారుజాము 12 గంటలకు షాక్
తెల్లవారుజాము 2.30 గంటలకు ఒక్కడే
ఉదయం 7 గంటలకు శ్రీదేవి శోభన్‌బాబు
ఉదయం 9 గంటలకు హుషారు
మధ్యాహ్నం 12 గంటలకు సింగం
మధ్యాహ్నం 3 గంటలకు ఈగ
సాయంత్రం 6 గంటలకు మిస్టర్ బచ్చన్
రాత్రి 9.30 గంటలకు అర్జున్ రెడ్డి
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు పూల్స్
తెల్లవారుజాము 4.30 గంటలకు వచ్చాడు గెలిచాడు
ఉదయం 7 గంటలకు 7జీ బృందావన్ కాలనీ
ఉదయం 10 గంటలకు కూలీ (శ్రీహరి)
మధ్యాహ్నం 1 గంటకు పట్టుదల
సాయంత్రం 4 గంటలకు లీలా మహాల్ సెంటర్
రాత్రి 7 గంటలకు ఆంధ్రవాలా
రాత్రి 10 గంటలకు రిపోర్టర్
Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)
తెల్లవారుజాము 12 గంటలకు శ్రీమన్నారాయణ
తెల్లవారుజాము 2.30 గంటలకు పండుగాడు
ఉదయం 6 గంటలకు హీరో
ఉదయం 8 గంటలకు సోలో
ఉదయం 11 గంటలకు భామనే సత్యభామనే
మధ్యాహ్నం 2 గంటలకు ఉయ్యాల జంపాల
సాయంత్రం 5 గంటలకు కొత్త బంగారులోకం
రాత్రి 8 గంటలకు ప్రో కబడ్డీ (లైవ్) చెన్నై వర్సెస్ ముంబై,
రాత్రి 9 గంటలకు బెంగాల్ వర్సెస్ హర్యాణ
రాత్రి 11 గంటలకు సోలో