Ashu Reddy: మ‌ళ్లీ లైన్‌లోకి.. వ‌చ్చిన అషురెడ్డి! నెటిజ‌న్ల‌కు పండ‌గే

ABN , Publish Date - Jul 11 , 2025 | 09:47 AM

అషు రెడ్డి మ‌రోసారి త‌న గ్లామ‌ర్ డోస్ పెంచేసింది త‌న అంద చందాల‌తో సోష‌ల్‌మీడియాను షేక్ చేస్తోంది. రోజురోజుకు అందాల ప్ర‌ద‌ర్శ‌ణ‌తో కుర్ర‌కారులో మంటలు పుట్టిస్తోంది.

Ashu Reddy

సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్లూయ‌న్స‌ర్‌, బిగ్‌బాస్ ఫేమ్ అషురెడ్డి (Ashu Reddy) మ‌రోసారి గ్లామ‌ర్ గేట్లు తెరిచింది. గ‌డిచిన రెండు మూడేండ్ల త‌న హాట్ ఫోటోల‌తో, బాలీవుడ్‌ క‌థానాయిక‌ల‌ను త‌ల‌ద‌న్నేలా అంగాంగ ప్ర‌ద‌ర్ష‌ణ‌ల‌తో రెచ్చిపోయి సోష‌ల్ మీడియాను షేక్ చేసిన ఈ ముద్ద‌గుమ్మ కొంత కాలం సైలెంట్ అయింది.

Ashu Reddy

అనారోగ్య‌ స‌మ‌స్య‌ల‌తో ఆరేడు నెల‌లు బాహ్యా ప్ర‌పంచానికి దూరంగా ఉన్న ఈ చిన్న‌ది మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చి గ్లామర్ అండ్ స్టైల్‌తో మరింతగా ఆకట్టుకుంటోంది.

Ashu Reddy

సోషల్ మీడియా వేదికగా వరుస ఫొటోషూట్లు, వీడియోలతో యూత్‌ మనసులను కొల్లగొడుతోంది. ఓ రేంజ్‌లో అందాల భోజ‌న‌, ఫ‌ల‌హారాలు వ‌డ్డిస్తోంది. ఇప్పుడీ అమ్మడి జోరును చూస్తుంటే కొంత‌కాలం పాటు క ఫాలోవ‌ర్స్‌, నెటిజ‌న్ల‌కు నిత్యం పంచ‌భక్ష‌ ప‌ర‌మాన్నాలు గ్యారంటీగా ల‌భిస్తాయ‌ని ఫుల్ ఖుషిలో ఉన్నారు.

Ashu Reddy

ఈక్ర‌మంలో తిరిగి త‌న ప‌నిలో బిజీ అయిన అషు ఓ వైపు టీవీ షోల‌లో పాల్గొంటూనే షాపింగ్ మాల్స్ ఒపెనింగ్స్‌, ప్ర‌మోష‌న్స్ చేస్తూ అందివ‌చ్చిన అవ‌కాశాల‌ను ఉప‌యోగించుకుంటుంది.

Ashu Reddy

తాజాగా ఇట‌లీ, అమెరికా టూర్స్ చేసిన ఈ భామ అక్క‌డ స‌ముద్ర తీరాల్లో సేద తీరుతూ, ఖ‌రీదైన షిప్పుల్లో విహారిస్తూ త‌న ప‌రువాల ప్ర‌ద‌ర్శ‌ణ చేసింది.

Ashu Reddy

ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్ చేయ‌డ‌మే గాక ఇటీవ‌ల శ్రీలీల వైర‌ల్ వ‌య్యారి పాట‌ను బ్యాగ్రౌండ్‌లో పెట్టి త‌న ఇన్ స్టాలో షేర్ చేసింది.

Ashu Reddy

ఇప్పుడా వీడియో సామాజిక మాద్యమా్లో వైర‌ల్ అవుతుండ‌గా అవి చూసిన‌వారంతా ఏంటి అమ్మ‌డు గ్లామ‌ర్ డోస్ అంత‌లా పెంచేసింది అంటు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - Jul 11 , 2025 | 10:28 AM