Bad boy Karthik: అందమైన ఫిగర్ నువ్వా.. అంటున్న ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’
ABN , Publish Date - Oct 29 , 2025 | 01:21 PM
నాగశౌర్య (Naga Shaurya), విధి (Vidhi) కథానాయిక జంటగా నటిస్తోన్న చిత్రం ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ (Bad boy karthik). రామ్ దేశినా (రమేశ్) దర్శకత్వం వహిస్తున్నారు.
నాగశౌర్య (Naga Shaurya), విధి (Vidhi) కథానాయిక జంటగా నటిస్తోన్న చిత్రం ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ (Bad boy karthik). రామ్ దేశినా (రమేశ్) దర్శకత్వం వహిస్తున్నారు. యూత్‌ఫుల్, యాక్షన్ ఎంటర్‌టైనర్ కథతో తెరకెక్కిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ఎదుటకు రానుంది. ఈ నేపత్యంలో ఇప్పటికే విడుదల చేసిన టీజర్, పాటలు సినిమమాపై మంచి హైప్ తీసుకు వచ్చాయి.
ముఖ్యంగా చాలా కాలం తర్వాత తెలుగులో హరీశ్ జైరాజ్ (Harris Jayaraj) సంగీతంలో వచ్చిన రెండు పాటలు చాలా ఫ్రెష్‌గా ఉండి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కించున్నాయి. ఈ క్రమంలో ఇటీవల ఈ చిత్రం నుంచి అందమైన ఫిగరు నేవ్వా అంటూ సాగే పాటను రిలీజ్ చేయగా ఈ పాట సైతం జనాల్లోకి వెళ్లింది. కృష్ణకాంత్ సాహిత్యం అందించిన ఈ పాటను శ్రీధర్ సేన, ప్రియా జెర్సన్ ఆలపించారు. మీరే ఓ సారి మీ చెవి ఇటు వేయండి.