Anr - Akkineni Family: తాత - మనవళ్ళు

ABN, Publish Date - Mar 12 , 2025 | 09:29 AM

అక్కినేని - మనవళ్ళ రేర్ ఫోటో తెరవెనుక కథ ఇది.

Anr - Akkineni Family: తాత - మనవళ్ళు

మహానటుడు నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nagewara Rao)తో ఆయన మనవళ్ళు ఇలా ఒకప్పుడు తళుక్కుమన్నారు. నిజానికి ఏయన్నార్ (ANR)కు ఐదు మంది మనవళ్ళు ఉన్నారు. వారిలో పెద్దకొడుకు వెంకట్ తనయుడు మినహా మిగిలిన నలుగురూ తాతబాటలో పయనిస్తూ నటులయ్యారు. వారిలో అందరికంటే పెద్దవాడు సుమంత్ (Sumanth). ఇక ఈ ఫోటోలో నాగార్జున (Nagarjuna) ఇద్దరు తనయులు నాగచైతన్య (Nagachaitanya), అఖిల్ (Akhil) కూడా ఉన్నారు. ఏయన్నార్ ఫ్యామిలీకి సంబంధించిన సినిమా వేడుకలో ఇలా తాతతో ముగ్గురు మనవళ్ళు కనిపించి అభిమానులకు ఆనందం పంచారు.

Also Read: Samantha: ఆ ఫిల్మ్ మేకర్ తో సామ్ చెట్టపట్టాల్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Mar 12 , 2025 | 09:29 AM