Akhanda2: ‘అఖండ 2’కు.. మోహన్‌ భగవత్ ప్ర‌శంస‌లు

ABN , Publish Date - Dec 14 , 2025 | 05:44 AM

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘అఖండ 2’ చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే.

Akhanda 2

నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా బోయపాటి శ్రీను (Boyapati Sreenu ) దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘అఖండ 2’ (Akhanda2) చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. శనివారం ఆర్‌.ఎస్.ఎస్. ఛీఫ్‌ మోహన్‌ భగవత్‌ను కలిశారు బోయపాటి శ్రీను. ‘అఖండ 2’ చిత్రాన్ని మోహన్‌ భగవత్ (Dr Mohan Bhagwat ) ప్రశంసించారు. సమాజానికి సానుకూల దిశను చూపిస్తూ, విలువలు కలిగిన చిత్రాలు మరిన్ని రావాలని ఆయన ఆకాంక్షించారు. మోహన్‌ భగవత్‌ ఆశీర్వాదం తమ బాధ్యతను పెంచిందని బోయపాటి శ్రీను తెలిపారు.

MOHAN.jfif

Updated Date - Dec 14 , 2025 | 10:40 AM