Agraharamlo Ambedkar: అంబేద్కర్ స్ఫూర్తితో...
ABN , Publish Date - Jul 16 , 2025 | 02:48 AM
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సిద్ధాంతాల స్ఫూర్తితో రూపొందించిన చిత్రం ‘అగ్రహారంలో అంబేద్కర్’. మంతా కృష్ణచైతన్య కథానాయకుడిగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో..
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సిద్ధాంతాల స్ఫూర్తితో రూపొందించిన చిత్రం ‘అగ్రహారంలో అంబేద్కర్’. మంతా కృష్ణచైతన్య కథానాయకుడిగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. తాజాగా ఈ సినిమాలోని పాటను మంద కృష్ణమాదిగ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘అంబేద్కర్ అభిమానులంతా ఈ సినిమాను చూడాలి’’ అని కోరారు. మంతా కృష్ణచైతన్య మాట్లాడుతూ ‘‘అంబేద్కర్‌కు గొప్ప నివాళిగా ఈ సినిమాను తీశాం’’ అని చెప్పారు.