Ananya Nagalla: అనన్య నాగళ్ల.. కుర్రాళ్ల గతేం కాను
ABN , Publish Date - Jun 29 , 2025 | 12:58 PM
సినిమాల కంటే.. సోషల్ మీడియాలో అదిరిపోయే ట్రీట్ ఇస్తున్నారు మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు.
సినిమాల కంటే.. సోషల్ మీడియాలో అదిరిపోయే ట్రీట్ ఇస్తున్నారు మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు. క్లీవేజ్ షోతో తగ్గేదేలే అంటూ కుర్రాళ్ల గుండెల్లో డీజే మోగిస్తున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న దానికి భిన్నంగా.. రచ్చ గెలిచి ఇంట గెలిచేందుకు తమ అందాల ప్రదర్శణలతో కాక రేపుతున్నారు. గతంలో బాలీవుడ్, ఇతర ఇండస్ట్రీల నుంచి వచ్చిన కథానాయికలు మాత్రమే ఎక్స్‌ఫోజింగ్ చేస్తూ అవకాశాలు దక్కించుకుంటూ బిజీగా ఉండేవారు.
కానీ ఇప్పుడు కాలం మారి సోషల్ మీడియా పుణ్యమా అని ముఖ్యంగా ఇన్ స్టా వళ్ల మన తెలుగు భామలే మిగతా ఇండస్ట్రీల వాళ్లు అదిరి పోయేలా అందాలు ఆరబోస్తూ షాకిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే బుల్లితెర ముద్దుగుమ్మల నుంచి మొదలు ఇప్పుడిప్పుడే ఎంట్రీ ఇస్తు్నన వారు సైతం ఎలాంటి మొహమాటం లేకుండా అందాల విందు ఇస్తూ సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తున్నారు.
ఇదే కోవలో అనన్య నాగళ్ల (Ananya Nagalla) సైతం అడపా దడపా ఫొటోషూట్లతో పంబ రేపుతోంది. వాటితో తనకు వచ్చిన గర్ల్ నెక్ట్స్ డోర్ అనే ట్యాగ్‌ను తీసి వేసే పనిలో ఉంది.
ఈ నేపథ్యంలో తాజాగా పింక్ కలర్ బార్బీ గర్ల్ డ్రెస్‌లో, పొట్టి గౌనులో లాలి పాప్ తింటున్నట్లు ఫొటోషూట్‌తో కుర్రాళ్ల గుండెల్లో గుబులు పెట్టించింది. ప్రస్తుతం ఈ చిత్రాలు నెట్టింట రచ్చ చేస్తున్నాయి. మీరూ ఓ లుక్ వేయండి.