666 Operation Dream: యాక్షన్‌ థ్రిల్లర్‌

ABN , Publish Date - Jul 07 , 2025 | 03:04 AM

‘సప్త సాగరాలు దాటి’ చిత్రంతో చక్కని గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు హేమంత్‌రావు. ఆయన తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘666 ఆపరేషన్‌ డ్రీమ్‌ థియేటర్‌’. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌లో...

‘సప్త సాగరాలు దాటి’ చిత్రంతో చక్కని గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు హేమంత్‌రావు. ఆయన తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘666 ఆపరేషన్‌ డ్రీమ్‌ థియేటర్‌’. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌లో డాలీ ధనంజయ కథానాయకుడు. శివరాజ్‌కుమార్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. వైశాఖ్‌గౌడ్‌ నిర్మిస్తున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలతో చిత్రీకరణ మొదలైంది. ఈ సందర్భంగా డాలీ ధనంజయ లుక్‌ను యూనిట్‌ విడుదల చేసింది. యాక్షన్‌తో పాటు ప్రేక్షకులను అలరించే అన్ని హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం, త్వరలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం అని మేకర్స్‌ తెలిపారు. పాన్‌ ఇండియా కంటెంట్‌తో రూపొందుతున్న చిత్రమిదని దర్శకుడు అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: చరణ్‌రాజ్‌, సినిమాటోగ్రఫీ: అద్వైత

Updated Date - Jul 07 , 2025 | 03:04 AM