Keethi Suresh: ఉప్పుకప్పురంబు టీమ్ తో స్పెషల్ చిట్ చాట్

ABN, Publish Date - Jun 26 , 2025 | 11:01 AM

కీర్తి సురేశ్, సుహాస్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా 'ఉప్పుకప్పురంబు'. అని ఐ.వి. శశి దర్శకత్వంలో రాధికా లావు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు.

జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేశ్‌ (Keerthi Suresh), బెస్ట్ యాక్టర్ సుహాస్ (Suhas) కీలక పాత్రలు పోషించిన సినిమా 'ఉప్పుకప్పురంబు' (Uppu Kappurambu).

IMG-20250619-WA0056 (2).jpg1990 లో చిట్టి జయపురం అనే పల్లెటూరిలో జరిగే కథ ఇది. కొత్తగా అధికారంలోకి వచ్చిన వచ్చిన సర్పంచ్ అపూర్వకు ఎదురైన సవాళ్ళను ఆమె ఎలా ఎదుర్కొంది అనేది ఈ సినిమా కథ. ఈ మూవీ జూలై 4న ప్రైమ్ వీడియోస్ లో స్ట్రీమింగ్ కాబోతున్న సందర్భంగా ఈ చిత్రలోని కీర్తిసురేశ్‌, సుహాస్ తో పాటు దర్శకుడు అని ఐ.వి. శశి, నిర్మాత రాధిక రావుతో జరిపిన స్పెషల్ చిట్ చాట్.

Updated at - Jun 26 , 2025 | 01:11 PM