Ghaati: పుల్ వయలెన్స్, గంజా సీన్లు! ఆ.. సర్టిఫికెట్ ఎలా తేగలిగారు క్రిష్‌తో చిత్రజ్యోతి ప్రత్యేక ఇంటర్వ్యూ
ABN , Publish Date - Sep 03 , 2025 | 10:06 AM
లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి కాస్త విరామం తర్వాత నటించిన ఔట్ అండ్ ఔట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఘూటీ.
లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి (Anushka Shetty) కాస్త విరామం తర్వాత నటించిన ఔట్ అండ్ ఔట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఘూటీ (Ghaati). క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) డైరెక్షన్‌లో నాలుగేండ్ల తర్వాత వ స్తోన్న ఈ సినిమాలో విక్రమ్ ప్రభు హీరోగా నటించగా చైతన్య రావు, జగపతిబాబు,జాన్ విజయ్, రవీంద్ర విజయ్ కీలక పాత్రలు పోషించారు. ఈ శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ఎదుటకు వస్తోంది.
ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ దర్శకుడు క్రిష్, నటుడు విక్రమ్ ప్రభు ప్రత్యేకంగా చిత్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. చిత్రానికి సెన్సార్ సర్టిఫొఇకేట్ వచ్చిన విధానం, అనుష్క, విక్రమ్ ప్రభు, చైతన్యరావులను ఆ పాత్రలకు ఎంపిక చేయడం వెనుక కారణాలను వివరించారు. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే పూర్తి ఇంటర్వ్యూను చూసేయండి.