K raghavendrarao: 'అన్నమయ్య'లో ఆ సీన్ రాగానే ప్రేక్షకులు ఏం చేశారంటే . 

ABN , Publish Date - May 04 , 2025 | 09:56 AM

37 మంది హీరోలతో, 77 మంది హీరోయిన్లతో సినిమాలు తీసిన ఘనత దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు మాత్రమే సొంతం.

37 మంది హీరోలతో, 77 మంది హీరోయిన్లతో సినిమాలు తీసిన ఘనత దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు మాత్రమే సొంతం. యాభై ఏళ్ల సినీ ప్రయాణంలో బాక్సాఫీస్‌ హిట్స్‌తో పాటు, ఆధ్యాత్మిక చిత్రాలకూ మార్గదర్శిగా నిలిచారు. 50 ఏళ్ళ జర్నీలో అయన ఎదురొన్న సవాళ్లు, ఎత్తు పల్లాలు, సాధించిన ఘనత గురించి రాఘవేంద్రరావు 'నవ్య'తో  పంచుకున్నారు. 

పూర్తి ఇంటర్వ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

Updated Date - May 04 , 2025 | 01:59 PM