Maargan Trailer: విజయ్ అంటోని.. ఈ సారి గట్టిగానే ఫ్లాన్ చేశాడుగా!
ABN , Publish Date - May 29 , 2025 | 08:47 AM
గత సంవత్సరం మూడు చిత్రాలతో అలరించిన ప్రముఖ కథానాయకుడు విజయ్ ఆంటోని హీరోగా నటిస్తూ నిర్మించిన కొత్త చిత్రం మార్గన్.
గత సంవత్సరం మూడు చిత్రాలతో అలరించిన ప్రముఖ కథానాయకుడు విజయ్ ఆంటోని (Vijay Antony) హీరోగా నటిస్తూ నిర్మించిన కొత్త చిత్రం మార్గన్ (Maargan). మర్డర్ మిస్టరీ జానర్‌లో రూపొందిన ఈ సినిమా జూన్ 27న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది.
తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదల చేశారు.లియో జాన్ పాల్ ( Leo John Paul) దర్శకత్వం వహించిన ఈ మూవీలో విజయ్ మేనల్లుడు లజయ్ దిశాన్ విలన్ గా నటించడం విశేషం. బ్రిగడ, దీపిక్ష, సముద్రఖని (Samuthirakani) కీలక పాత్రల్లో నటించారు. తాజాగా రిలీజ్ ఏసిన ఈ ట్రైలర్‌ను చూస్తే విజయ్ అంటోని.. ఈ సారి గట్టిగానే ఫ్లాన్ చేశాడుగా అన్నట్లుగా ఉంది.