Theater Movies: న‌వంబ‌ర్ చివ‌రి వారం.. ఇండియా వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో రిలీజయ్యే సినిమాలివే

ABN , Publish Date - Nov 26 , 2025 | 01:04 PM

ఈ వారం థియేటర్లలో చిన్న సినిమాల జాత‌ర సాగ‌నుండ‌గా ఒక‌రిద్ద‌రు స్టార్ల సినిమాలు రిలీజ్‌కు సిద్ధమ‌యి ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

Theater Movies

ఈ వారం థియేటర్లలో చిన్న సినిమాల జాత‌ర సాగ‌నుండ‌గా ఒక‌రిద్ద‌రు స్టార్ల సినిమాలు రిలీజ్‌కు సిద్ధమ‌యి ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. యాక్షన్, రొమాన్స్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ వరకు విభిన్న జానర్లలో పలువురు స్టార్ హీరోలు, కొత్త దర్శకుల చిత్రాలు ప్రేక్షక ముందుకు రానుండడంతో బాక్సాఫీస్‌ మరోసారి క‌ళ‌క‌ల‌ళ‌లాడ‌నుంది.

ముఖ్యంగా ఈ శుక్ర‌వారం రామ్‌, ఉపేంద్ర న‌టించిన ఆంధ్రా కింగ్ తాలుఖా, కీర్తి సురేశ్ రివాల్వ‌ర్ రీటా, ధ‌నుష్ బాలీవుడ్ మూవీ తేరే ఇష్క్ మే, హాలీవుడ్ యానిమేష‌న్ చిత్రం జుటోపియా సినిమాలు మాత్ర‌మే కాస్త పేరున్న‌న‌టులు, సంస్థ‌ల నుంచి రిలీజ్ అవుతున్నాయి. ప్ర‌ధానంగా క‌న్న‌డంలో డ‌జ‌న్‌కు పైగా రిలీజ్ అవుతుండ‌గా తెలుగు, త‌మిళ భాష‌ల్లో 10, హిందీలో9 చొప్పున సినిమిలు విడుద‌ల కానున్నాయి.


ఈ వారం.. థియేట‌ర్ల‌లో విడుద‌ల అవుతున్న సినిమాల జాబితా

theater.jpg

Telugu

Janam

Khaidu

Andhaka

Janata Bar

School Life

Zootopia 2

Revolver Rita

Maruvatarama

Andhra King Taluka

Not All Movies Are The Same: Dual

Andhra King Thaluka

Hindi

Zootopia 2

Janata Bar

Gustaakh Ishq

Tere Ishk Mein

Kaisi Ye Paheli

Gangs of Raipur

Me No Pause Me Play

Operation London Cafe

Bhai Toh Bhai Hota Hai

English

Eternity

Zootopia 2

Tamil

Rajini Gaang 27

Friday

BP180

Janata Bar

Vellakuthira

Revolver Rita

Galatta Family

Tere Ishk Mein

IPL: Indian Penal Law

Ondimuniyum Nallapadanum

Malayalam

Victoria

Gujarati

Aavaa De

Punjabi

Yamla

Kannada

Flirt

Tantra

Sarangi

Maarnami

Fakireeyat

Paatashaala

Nayi Idae Yecharikae

Andhra King Taluka

Acharya Sri Shankara

Operation London Cafe

GST (Ghosts in Trouble)

Bank of Bhagyalakshmi 27

Bicchugatthiya Bantana Ballirena

bank of bhagyalakshmi

Bengali

Deri Hoye Geche

Haati Haati Paa Paa

Marathi

Nirdhar

Operation London Cafe

Updated Date - Nov 26 , 2025 | 01:35 PM