Theater Movies: శుక్రవారం, Dec 5.. ఇండియా వ్యాప్తంగా థియేటర్లలో రిలీజయ్యే సినిమాలివే
ABN , Publish Date - Dec 03 , 2025 | 10:39 AM
డిసెంబర్ మొదలవడంతో దేశవ్యాప్తంగా థియేటర్లు మళ్లీ సందడితో కళకళలాడుతున్నాయి.
డిసెంబర్ మొదలవడంతో దేశవ్యాప్తంగా థియేటర్లు మళ్లీ సందడితో కళకళలాడుతున్నాయి. ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు వస్తాయి. కానీ ఈ వారం మాత్రం కథ వేరుగా ఉంది. దేశం మొత్తం మీద అన్ని రాష్టాల్లో హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ ఇలా అన్ని భాషల నుంచి అనేక కొత్త చిత్రాలు ఓకే రోజున ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీగా ఉన్నాయి. పాన్-ఇండియా యాక్షన్ చిత్రాలు, రీజనల్ కథలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్లు. ఇలా జనరేషన్ అంతా పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు, కాన్సెప్ట్ ఫిల్మ్‌లు, మాస్ ఎంటర్‌టైనర్లు ఇలా ప్రతి రాష్ట్రాల సినిమాలు విడుదల కానున్నాయి.
ఇక తెలుగు నుంచి అఖండ2, హిందీ నుంచి రణ్ వీర్ సింగ్ దుంధర్ వంటి భారీ సినిమాలు రానుండడంతో ఇతర చిత్రాలు ఏవీ విడుదల కావడం లేదు. కానీ తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మాత్రం అర డజన్‌కు పైగానే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి ఆ సినిమాలేంటో ఓ మారు లుక్కేయండి.
ఈ వారం .. థియేటర్లలో రిలీజవుతున్న సినిమాలు
English
Five Nights at Freddy's 2
Kannada
Dharmam Dec 5
Maarnami Dec 5
Chitralahari Dec 5
Kempu Haladi Hasiru Dec 5
Vishwaroopini Sri Vasavi Dec 5
Malayalam
Rachel Dec 6
The Ride Dec 5
Dheeram Dec 5
Pongala Dec 5
Kalamkaval Dec 5
Madhura Kanakku Dec 4
Khajuraho Dreams Dec 5
Telugu
Akhanda 2: Thaandavam Dec 5
Evadi Cinimaki Vaade Hero Dec 7
Hindi
Dhurandhar Dec 5
Marathi
AsurvanDec 5

Tamil
Lockdown Dec 5
Saa Vee Dec 5
Saaraa Dec 5
Suppan Dec 5
Galatta Family Dec 5
Game of Loans Dec 5
Kannagi Nagar Dec 5
Konja Naal Poru Thalaiva
Chattisgarhi
Hay Paisa Dec 5
Bengali
Rappa Roy & Full Stop Dot Com Dec 5
Assamese
Srikrishna Leela 2 Dec 5