scorecardresearch

O Maara Lyrical: థగ్‌ లైఫ్‌.. నుంచి ఓ మారా సాంగ్‌ రిలీజ్‌

ABN , Publish Date - May 27 , 2025 | 10:43 PM

కమల్‌హాసన్‌ హీరోగా మణిరత్నం దర్శకత్వం వహించిన  చిత్రం ‘థగ్‌ లైఫ్‌’.

O Maara Lyrical: థగ్‌ లైఫ్‌.. నుంచి ఓ మారా సాంగ్‌ రిలీజ్‌
thug

కమల్‌హాసన్‌ (Kamal Haasan) హీరోగా మణిరత్నం (Mani Ratnam) దర్శకత్వం వహించిన చిత్రం ‘థగ్‌ లైఫ్‌’. 'నాయకన్‌’ చిత్రం వచ్చిన 38 ఏళ్ల తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న చిత్రమిది.గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా ఈ సినిమా రూపొందింది. జూన్‌ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది.

ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచ‌గా పాట‌లు ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ నేప‌థ్యంలో ఈ మూవీ నుంచి హీరో శింబు పాత్ర‌కు సంబంధించిన ఓ మారా అంటూ సాగే లిరిక‌ల్ పాట‌ను విడుద‌ల చేశారు. అస్కార్ విన్న‌ర్ రెహామాన్ (AR Rahman) సంగీతం అందించారు.

Updated Date - May 27 , 2025 | 10:43 PM