Theater Movies: శుక్రవారం, ఆక్టోబర్ 31న.. దేశ వ్యాప్తంగా థియేటర్లలోకి వస్తున్న సినిమాలివే
ABN , Publish Date - Oct 28 , 2025 | 05:13 PM
అక్టోబర్ 31న దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో సుమారు 45 కొత్త చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
అక్టోబర్ 31న దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో సుమారు 45 కొత్త చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వివిధ జానర్లకు చెందిన ఈ సినిమాలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు బరిలోకి దిగుతున్నాయి. యాక్షన్, రొమాన్స్, థ్రిల్లర్, హారర్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ వంటి అనేక విభిన్న కథాంశాలతో, వివిధ భాషల్లో సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. పెద్ద హీరోల సినిమాలు లేకున్నా అనేకమంది అప్‌కమింగ్ నటులు, టెక్నీషియన్స్ ఈ శుక్రవారం తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమయ్యారు . మరి ఈ నెలాఖరున థియేటర్లుకు వస్తున్న సినిమాలేంటో ఇప్పుడే చూసేయండి.
ఈ వారం.. థియేటర్ సినిమాలు
Hindi
The Taj Story Oct 31
Single Salma Oct 31
Baahubali: The Epic Oct 31
18 Heartbeats: Recording Live Oct 31
One Two Cha Cha Chaa Oct 31
OM SHANTI OM (RE RELEASE)
MAIN HOON NA (RE RELEASE)
KABHI HAAN KABHI NAA (RE RELEASE)
Telugu
Aaryan
Little Stars Oct 31
Mass Jathara Oct 31
Baahubali: The Epic Oct 31
Operation Padma Oct 31
Karmanye Vadhikaraste Oct 31
English
Bugonia Oct 31
Good Boy Oct 31
The Black Phone 2 Oct 31

Tamil
Aaryan
VATTAKHANAL
Parrisu Oct 31
Game of Loans Oct 31
Meeladun Nabi Oct 30
Desiya Thalaivar Oct 31
Thadai Athai Udai Oct 31
Ram Abdullah Antony Oct 31
Messenger Oct 31
Aan Paavam Pollathathu Oct 31
Malayalam
Dies Irae Oct 31
Comondra Alien Oct 31
Swapnasundari Oct 31
CHERUKKANUM PENNUM
Kannada
Brat
Kona Oct 31
Omen Oct 31
Punjabi
Ikk Kudi Oct 31
Madhaniyan Oct 31
Gujarati
Misri Oct 31
MAN OF STEEL SARDAR
Odia
SAMBHU Oct 31
Bengali
Porii Monii
Shree Durga Oct 31
Marathi
PRALAY
Tu Maza Kinara Oct 31
Punha Shivajiraje Bhosale Oct 31
Well Done Aai Oct 31
Assamese
Roi Roi Binale Oct 31