Mask Trailer: విలన్‌గా ఆండ్రియా.. అదరగొట్టిందిగా! మాస్క్ ట్రైలర్
ABN , Publish Date - Nov 09 , 2025 | 11:29 PM
తమిళ వర్ధమాన నటుడు కెవిన్ హీరోగా, సీనియర్ నటి అండ్రియా, రుహానీ శర్మ కీలక పాత్రల్లో నటించిన చిత్రం మాస్క్
తమిళ వర్ధమాన నటుడు కెవిన్ (Kavin) హీరోగా, సీనియర్ నటి అండ్రియా (Andrea Jeremiah), రుహానీ శర్మ (Ruhani Sharma) కీలక పాత్రల్లో నటించిన చిత్రం మాస్క్ (MASK). వికర్ణన్ అశోక్ (Vikarnan Ashok) రచించి దర్శకత్వం వహించిన సినిమాకు నటి ఆండ్రియానే నిర్మాతగా వ్యవహరించడం విశేషం. తాజాగా ఆదివారం ఉదయం ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. పొలిటికల్, క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ చిత్రం ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది.