Theater Movies: ఈ శుక్ర‌వారం.. థియేట‌ర్ సినిమాలు! ఒక‌టి కాదు 70

ABN , Publish Date - Nov 13 , 2025 | 01:46 PM

ఈ వారాంతం శుక్ర‌వారం థియేటర్లలో సందడి ఓ రేంజ్‌లో ఉండ‌నుంది. నవంబర్‌ 14వ తేదీ శుక్ర‌వారం దేశవ్యాప్తంగా పలు భాషల్లో ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా 60 వ‌ర‌కు కొత్త సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి.

Theater Movies

ఈ వారాంతం శుక్ర‌వారం థియేటర్లలో సందడి ఓ రేంజ్‌లో ఉండ‌నుంది. నవంబర్‌ 14వ తేదీ శుక్ర‌వారం దేశవ్యాప్తంగా పలు భాషల్లో ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా 60 వ‌ర‌కు కొత్త సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. బాలీవుడ్‌, టాలీవుడ్‌, కొలీవుడ్‌, సాండల్‌వుడ్‌ నుంచి విభిన్న జానర్లలో ఆసక్తికరమైన చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. రొమాంటిక్‌ కామెడీలు, థ్రిల్లర్లు, పీరియడ్‌ డ్రామాలు, యాక్షన్‌ ఎంటర్‌టైనర్లు ఇలా ప‌లు రకాల చిత్రాలు ఈ వారంలో విడుదల కానున్నాయి.

సినిమా ప్రియులకు ఈ శుక్రవారం ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ డోస్ అందించబోతుంది. ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్లుగా ప్రతీ భాషలోనూ పెద్ద సినిమాలు, కొత్త దర్శకుల ప్రయత్నాలు, యంగ్‌ హీరోల ఎంట్రీలు ఉన్నాయి. మొత్తం మీద నవంబర్‌ 14వ తేదీ సినిమా అభిమానుల కోసం పండుగ వాతావరణం తీసుకురాబోతోంది. ఇంకెందుకు ఆల‌స్యం మ‌రి ఈ ఫ్రై డే ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయో ఓ లుక్కేయండి మ‌రి.

Theater Movies


న‌వంబ‌ర్ 14న.. దేశ‌వ్యాప్తంగా

థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతున్న‌ సినిమాల వివ‌రాలివే

Telugu

Jigris

Kaantha

Love OTP

CMantham

Rolugunta Soori

Aata Kadara Siva

Gatha Vaibhavam

Maa Vuri Venkanna

Gopi Galla Goa Trip

Santhana Prapthirasthu

Seetha Prayanam Krishna Tho

Hindi

Agra (2025)

Hi Zindagi

2020 Delhi

Kaal Trighori

De De Pyaar De 2

agra.jpeg

English

The Running Man

Now You See Me: Now You Don't

Malayalam

Page

Amos Alexander

Oru Wayanadan Kadha

Nidhiyum Bhoothavum

Athi Bheekara Kaamukan

Tamil

Kinaru

Kumki 2

Dawood

Kaantha

Soothattam

Bhai: Sleeper Cell

Madharas Mafia Company

Odia

Sir

Gujarati

Kundaalu

Dusshera

Ajab Tarzan Ni Gajab Kahani

Kannada

Jai

Udaala

Hikora

Love OTP

Kite Brothers

Iniyana Aatma

Gatha Vaibhava

Premam Madhuram

Marathi

Gondhal

Reelstar

Chattisgarhi

Maati

Bengali

The Academy of Fine Arts

Punjabi

Ik Tere Kar K

Nepali

Dhaago

Updated Date - Nov 13 , 2025 | 02:31 PM