Samantha: సమంత బికినీ.. ఇన్నాళ్లకు ఫొటోలు బయటకు
ABN , Publish Date - Oct 02 , 2025 | 10:40 PM
సమంత (Samantha Ruth Prabhu) కథానాయికగా ఫీక్ స్టేజీలో ఉన్నప్పుడు 2014లో నటించిన తమిళ చిత్రం అంజాన్ .
సమంత (Samantha Ruth Prabhu) కథానాయికగా ఫీక్ స్టేజీలో ఉన్నప్పుడు 2014లో నటించిన తమిళ చిత్రం అంజాన్ (Anjaan) . లింగుస్వామి (N. Linguswamy)దర్వకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో సూర్య (Suriya) హీరో. గ్యాంగ్ స్టర్ కథతో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరిచి అప్పట్లో డిజాస్టర్‌గా నిలిచింది.
అయితే ఈ సినిమాలో ఓ పాట మాత్రం మంచి విజయం సాధించింది. అయితే ఎన్నడు లేని విధంగా అప్పటి వరకు గర్ల్ నెక్ట్స్ డోర్ అనే తరహా పాత్రలు చేస్తూ వచ్చిన సమంత ఈ చిత్రంలో ఓ పాటలో బికినీలో కనిపించి పెద్ద షాక్ ఇచ్చింది.
అది చూసిన, తెలిసిన వారంతా ఖంగు తిన్నారు. సమంత ఇలా చేసిందేంటి అంటూ చాలా మంది నాడు ఓ రేంజ్‌లోనే విమర్శలు చేయగా అంతకుమించి యూత్, సినీ లవర్స్ ఆ బికినీ పాట కోసం, ఫొటోల కోసం సోషల్ మీడియాను ఓ రేంజ్‌లోనే జల్లెడ పట్టారు.
అయితే.. అప్పటికే సినిమా నుంచి, ఓటీటీ లోనూ అ పాటను తొలగించారు, ఒక వేళ పాట ఉన్నా అ బికినీ సీన్ల వరకు తొలగించడంతో ప్రేక్షకులను నిరాశ పరిచారు. చాలాకాలం వరకు ఆ పాటలోని సమంత బికిరీ ఫొటోలు బయటకు రాలేదు.
అయితే.. తాజాగా అంజాన్ సినిమా నుంచి సమంత (Samantha Ruth Prabhu) బికినీ బీటీఎస్ పిక్స్ అంటూ ఓ సోషల్ మీడియా దర్శణమివడం తో ఒక్కసారిగా నేషనల్ వైడ్‌లో ట్రెండ్ అవుతున్నాయి. ఇన్నాళ్లు వీటి కోసమే కదరా ఎదురు చూసింది అంటూ అనేక మంది కామెంట్లు చేస్తున్నారు. మీరూ ఆ ఫొటోలపై లుక్ వేయండి మరి.