Eleven: నవీన్ చంద్ర.. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ ‘లెవ‌న్’ ట్రైల‌ర్ వ‌చ్చేసింది

ABN , Publish Date - May 05 , 2025 | 07:02 PM

న‌వీన్‌చంద్ర హీరోగా తమిళ‌, తెలుగు భాష‌ల్లో రూపొందిన నూత‌న క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ చిత్రం లెవ‌న్. మే 16వ తేదీన ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా చిత్రం ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు.

11

న‌వీన్‌చంద్ర (Naveen Chandra) హీరోగా రూపొందిన నూత‌న క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ చిత్రం లెవ‌న్ (Eleven). సుందర్ సి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన లోకేష్‌ అజ్ల్స్ (Lokkesh Ajls ) ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందిన ఈ చిత్రంలో శశాంక్ (Shashank), ఆడుకాలం నరేన్ (Aadukalam Naren), రేయా హరి (Reyaa Hari), అభిరామి (Abirami), రవివర్మ, కిరీటీ దామరాజు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇమాన్ ( D.Imman) సంగీతం అందించారు. మే 16వ తేదీన ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా చిత్రం ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు.

Updated Date - May 05 , 2025 | 07:02 PM