దేవరకొండ అభిమానులు ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా రీ రిలీజ్ తో థియేటర్లో రచ్చ చేశారు. మల్లికార్జున సినిమా హాల్ సందండి చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.