అందాల కిస్సిక్ బ్యూటీ రాబిన్ హుడ్ ప్రమోషన్లో కొంత మంది మహిళలతో డ్యాన్స్ చేసి క్యాట్ వాక్ చేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.