శివుడి అనుగ్రహం ఎప్పుడుంటే, అప్పుడు ప్రభాస్ పెళ్లి అవుతుంది. ప్రభాస్ పెళ్లి గురించే అందరం ప్రయత్నం చేస్తున్నాం. త్వరలో శివుడి ఆజ్ఞ వచ్చి, ఆయన పెళ్ళి జరుగుతుందని ఆశిస్తున్నాం కృష్ణంరాజు సతీమణి, ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి