మహేష్, కళ్యాణ్ రామ్ గురించి మాట్లాడుతూ విజయశాంతి ఇద్దరూ మంచోళ్ళు అని మంచి మనసున్నవాళ్ళని బాగా కష్టపడతారు అని అన్నారు.