నిన్న తిరుపతి ఈవెంట్ లో సేమ్ టూ సేమ్ పుష్పరాజ్ డైలాగ్స్ దించాడు హీరో విజయ్ దేవరకొండ. నెట్టింట రెండు వీడియోలు ట్రోల్ అయ్యాయి.