టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ తన నివాసంలో అయ్యప్ప పడి పూజ నిర్వహించారు. వరుణ్ సందేశ్ ఇతర భక్తులతో కలిసి ఉత్సాహంగా నృత్యం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.