డాకు సక్సెస్ మీట్ నుండి మరో వీడియో విడుదలైంది. అయితే ఊర్వశి బాలయ్య, బాబీతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ గా మారింది.