కథ రచయిత విజయేంద్ర ప్రసాద్ కట్టప్పపై కథను రెడీ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. అయితే బహుబాలి సినిమా 10 ఏళ్లు పూర్తి చేసుకున్నందున ఈ వార్త చక్కర్లు కొడుతుంది.