ఊహించని కాంబో సినిమా రాబోతుంది. రామ్ చరణ్ తో సందీప్ రెడ్డి వంగా సినిమా చేయబోతున్నాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.