థియేటర్లో కుబేర సినిమా చూస్తుండగా కూలిన థియేటర్ సీలింగ్.. పలువురికి స్వల్ప గాయాలు. మహబూబాబాద్‌లోని ముకుందా థియేటర్లో రాత్రి కుబేర సినిమా సెకండ్ షో చూస్తుండగా ఒక్కసారిగా ప్రేక్షకుల మీద ఊడి పడిన సీలింగ్ పైకప్పు. పలువురికి స్వల్ప గాయాలు. దీంతో థియేటర్ యాజమాన్యంతో రాత్రి గొడవకు దిగిన ప్రేక్షకులు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన థియేటర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్