ఉత్తమ చిత్రాలుగా బలగం, బాహుబలి-2, ఆర్ఆర్ఆర్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రకటించిన మురళీమోహన్. 2014 నుంచి 2023 వరకు ఉత్తమ చలన చిత్ర అవార్డుల వివరాలు ప్రకటించిన మురళీ మోహన్