ఇంట్లోకి వచ్చిన పామును పట్టిన రియల్ హీరో సోను సూద్. అభిమానులకు హెచ్చరిక చేశాడు. ఈ వీడియో వైరల్ గా మారింది.