సుహానా ఖాన్ నవ్వుల వీడియో నెట్టింట వైరల్ గా మారింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఓర్రీ సబ్రినా కార్పెంటర్ లాగా దుస్తులు వేసుకుంది. ఈ వీడియో ట్రెండింగ్లోకి మారింది.