కల్కి 2898ADతో భారతీయ బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన నాగ్ అశ్విన్, ఈ ఏడాది సంక్రాంతిని సింపుల్గా జరుపుకుంటున్న వీడియో వైరల్ గా మారింది.