కెన్యా మినిస్టర్ తో జక్కన్న సందడి చేశారు. SSMB29 టీం షూటింగ్ లో భాగంగా కలిశారు. ఈ వీడియో నెట్టిటం కెన్యా మినిస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.