ఆది సాయి కుమార్ పుట్టిన రోజు సందర్భంగా... మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఓ అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చాడు. అది చూసి షాక్ అయ్యాడు ఆది. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.