ఈగ సినిమా కోసం... రాజమౌళి పడ్డ కష్టాలను.... ఈ వీడియో ద్వారా కనబడుతుంది. ఈగ కోసం ప్రత్యేకమైన భాషాను కనిపెట్టి... డబ్బింగ్ కూడా చెప్పాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.