మల్లారెడ్డి కాలేజీలో మల్లికా గంధం పాట కోసం సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా మరియు తమన్ సందడి చేశారు. అయితే తెలుసు కదా ఫస్ట్ సింగిల్ ఈ రోజు విడుదల కానుంది.