సినీయర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఉన్నట్టు ఉండి ఒక్కసారిగా రాబిన్ హుడ్ ప్రీరిలీజ్ ఫంక్షన్లో డేవిడ్ వార్నర్ పై నోరు పరేసుకున్నాడు. అతనిపై వాడు వీడు అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు.