చెన్నైలోని రోహిణి థియేటర్లో ఫ్యాన్స్‌తో కలిసి 'కుబేర' సినిమా చూసిన శేఖర్ కమ్ముల, ధనుశ్. థియేటర్లో సినిమా చూస్తూ ఎమోషనలైనా హీరో ధనుశ్ ఈ సందర్భంగా అభిమానులు చూసి ఆనందం వ్యక్తం చేశారు.