సమంత హైదరాబాద్ ఎయిర్పోర్టులో కనిపించింది. ఆమె సాధారణ దుస్తులు ధరించి, సన్ గ్లాసెస్ పెట్టుకుని ఎయిర్ పోర్ట్ లోకి రావడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఫోటోగ్రాఫర్లు వెంటనే ఆ ఫోటోలను తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అవి వైరల్ అయ్యాయి.