సమంత రూమర్స్ ను నిజం చేసే పనిలో ఉండిపోయిందా.... అంటే ఈ వీడియో చూస్తే అలాగే అనిపిస్తుంది. నిన్న రాత్రి సమంత రూత్ ప్రభు చిత్రనిర్మాత రాజ్ నిడిమోరుతో కారు వెళ్లిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.